Header Banner

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం! ఆ కళాశాలలు యూనివర్సిటీలుగా త్వరలో..!

  Sat Feb 15, 2025 18:03        Politics

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సాంకేతిక విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేయన్నట్లు జేఎన్‌టీయూ (కాకినాడ) ఉపకులపతి కేవిఎస్‌జీ మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు కూటమి సర్కార్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం చిన్న చిన్న కళాశాలలను యూనివర్సిటీలుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఇప్పటికే 3 ఇంజినీరింగ్‌ కాలేజీలను యూనివర్సిటీలుగా మార్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో క్రీడల పరంగా 0.5 క్రెడిట్‌ అందించామని, ఇప్పుడు దాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!


తెలంగాణలో మరో 2 అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్లు ఏర్పాట్లు ఇక అటు తెలంగాణ రాష్ట్రంలోనూ మరో రెండు అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్లు రానున్నాయి. ఈ మేరకు అనుమతి కోరుతూ వైద్య విద్య సంచాలకుల కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి వైద్య కాలేజీలో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌ ఉంటుంది. విద్యార్థులకు వైద్య విద్య పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు ఇందులో ప్రాథమిక స్థాయి శిక్షణ పొందుతారు. దీంతోపాటు అధ్యాపకులు తప్పనిసరిగా అడ్వాన్స్‌డ్‌ శిక్షణ కూడా పొందాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇలాంటివి రెండు సెంటర్ల ఉన్నాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఒకటి హైదరాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాల కాగా, మరొకటి వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ). ఈ రెండింటిలో మాత్రమే అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌ ఉంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైద్య కళాశాలల సంఖ్య గణనీయంగా పెరగడంతో మరో 2 అడ్వాన్స్‌డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ మేరకు వీటిని నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించి, సర్కారుకు ప్రతిపాదనలు పంపారు. ఆమోదం లభించిన వెంటనే రెండు కేంద్రాలు నెలకొల్పనున్నట్టు అధికారులు వెల్లడించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

 

ఇలాంటి నీచుడిని ఏమి చేయాలితలపై కత్తితో పొడిచి.. నోట్లో యాసిడ్ పోసి.. ఆ తర్వాత అత్యాచారం - ఏపీలో షాకింగ్ సంఘటన!

 

వాలంటైన్స్ డే.. ముసలోడి ప్రేమ ముదిరిపోయిందిగా.. దివ్వెల‌.. దువ్వాడ.. ఈ ప్రేమ‌జంట‌ వీడియోపై ఓ లుక్కేయండి!

 

వైసీపీ నేతల్లో పెరిగిన టెన్షన్.. వంశీపై మరో రెండు కేసులకు రంగం సిద్ధం.. 88 మందిపై పోలీసులు కేసు నమోదు!

 

మోహన్ బాబు మరో ట్విస్ట్.. ఆ ఫిర్యాదు ఆధారంగా.. కుటుంబంలో కొంతకాలంగా గొడవలు!

 

ఏలూరులో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఘర్షణ! కారణం ఏంటో తెలుసా..!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీ లాంటి మరో నాలుగు మృగాలను కూడా అరెస్ట్!

 

ప‌వ‌న్ నుంచి ఈ ల‌క్ష‌ణాన్ని తాను కూడా అల‌వాటు చేసుకోవాల‌న్న హీరోయిన్‌! సోషల్ మీడియా లో వైరల్!

 

శ్రీకాకుళం జిల్లాలో వైరస్ కలకలం! పదేళ్ల బాలుడి మృతి.. వైద్యుల నివేదికపై ఉత్కంఠ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #student #goodnews #APgovernament #APCM #CBN #todaynews #flashnews #latestupdate